Healthy Living Guidelines For Feeding Mothers: Feeding mothers should take utmost care for their and their
baby’s health. While they definitely need to take few foods, they need to avoid some. Watch this video to know what precautions feeding mothers should take
Pom Pom Making Tips – https://youtu.be/msHDT1uxSKo
Hormone Imbalance Causes And Treatment – https://youtu.be/sq9y_qBA-TI
Willing To Buy A New Phone Regularly, You Have This Disorder – https://youtu.be/mtfP2nnkNws
Help Your Kids Cope With Stress – https://youtu.be/I9FOliy2LQU
Super ga chepparandi
Super mam
Very useful information thanq 💐
Tq
Puchhakaya thinocha madam 3months baby maku
Emi thinochu cheppandi summer season lo feeding mothers elanti food thesukovali…. 3 months baby andi
Left over rice thinocha… Feeding mothers
Na Papa 4 months palu maneyali anukuntuna Ela maneyali ameku em palu.patali em thinipiyali naku oprection ainapudu Garba Sachi thisesaru prablam aithundi anduke maneyali anukuntuna
Its true medam bagachepparu
ధన్యవాదములు మేడం గారు
ఎందు కంటే, పుదీనా పాల ఉత్పత్తిని తగ్గించేస్తుంది.దాంతో మీ పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
పాలిచ్చే తల్లులు నివారించాల్సిన ఆహారాల్లో సిట్రస్ పండ్లు కూడా ఉన్నాయి.సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల పాలలో ఆమ్లత్వం పెరుగుతుంది.ఆ పాలు తాగడం వల్ల పిల్లల్లో కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు ఏర్పడతాయి.ఇక శిశువుకు పాలిచ్చే సమయంలో పుదీనాను అస్సలు తీసుకోరాదు.
పాలిచ్చే తల్లులు పొర పాటున కూడా కాఫీ జోలికి పోకూడదు.కాఫీలో ఉండే కెఫిన్ తల్లికి, బిడ్డకు ఇద్దరికీ డేంజరే.
అవును, తల్లులు క్యాబేజీ తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.మరియు పిల్లలకు కూడా జీర్ణ సమస్యలు ఏర్పడతాయి.
అందుకే తల్లులు వెల్లుల్లికి దూరంగా ఉండటం మంచిది.అలాగే పాలిచ్చే తల్లులు దూరంగా ఉండాల్సిన ఆహారాల్లో క్యాబేజీ ఒకటి.
క్రమంలోనే పాలిచ్చే తల్లులకు వెల్లుల్లి పెడుతుంటారు.కానీ, తల్లులు వెల్లుల్లి తీసుకోవడం వల్ల.
అందులో ఉండే అల్లిసిన్ అనే కంటెంట్ పాల వాసనను మార్చేస్తుంది.అలా వాసన వచ్చే పాలను పిల్లలు తాగేందుకు నిరాకరిస్తుంటారు.
అందుకే పాలిచ్చే తల్లులు సరైన ఫుడ్స్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.అలాగే కొన్ని కొన్ని ఆహారాలకు దూరంగా కూడా ఉండాలి.
అవేంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు చూసేయండి.వెల్లుల్లి తింటే పాలు బాగా పడతాయని పెద్దలు చెబుతుంటారు.
ముఖ్యంగా పాలిచ్చే తల్లులు ఆహారం విషయంలో అనేక నియమాలు పాటించాల్సి ఉంటుంది.లేదంటే తల్లి, బిడ్డ ఇద్దరూ ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
Tq u very much for ur valuable information…
Good information
Thank you madam
Malle sejarin lou coffe tagali antaru kada ?
4 months c section aindhi sweets thinoccha
Tq good video
Thank u
Coffee with black jaggery can be used it increases milk in mother's
Naku c section iendi ineoin tamata paneer thinavacha
Madam epudu ma papa ki 2 1/2 month naku panerr thinavacha and tamata and ineion thinavacha pls telme
Perugu curd tinavachha madam palu ichhee mother
👍
Really
🙏👍
నాకు డెలివరీ అయి 11 మంత్స్ అవుతుంది క్యాబిజీ తినొచ్చా తింటే థైరాయిడ్ వస్తుందా ప్లీజ్
But… Normal delivery lo stitches heal avvalante… coffee Thagali antaru kada… Appudu Ela??
Thank you so much
Tq sooo much meeru pain killers vadite danger ani e vishayam chepakapote baby health padayedi anduk papam ma baby sannaga avtundi